రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం !! - డా౹౹ఎం.మోహన్ బాబు

Industry:
రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం !!
- డా౹౹ఎం.మోహన్ బాబు 
దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన "నీడ, బంగారక్క" చిత్రాలకుగాను స్వర్గీయ కరుణానిధి గారి నుంచి అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేను. ఆయన ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అద్భుతమైన రచయిత, వక్త. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయి. ఆయన కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి ఆ శిరిడి సాయినాధుని ఆశీస్సులతో మనోధైర్యం సిద్ధించాలని కోరుకొంటున్నాను.
Related News